ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో తేలిన మున్సిపల్ ఓటర్ల లెక్క

ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల్లోని ఓటర్ల లెక్క తేలింది. ఓటర్ల జాబితాను సోమవారం ఆయా మున్సిపల్ ఆఫీసులు, ఆర్డీవో, తహసీల్దార్ ఆఫీసుల్లో ప్రదర్శించారు. మంగళవారం ప్రజలకు ఈ జాబితాలు అందుబాటులో ఉంటాయి