ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇయాల్టి (డిసెంబర్ 25) నుంచి కాకా వెంకటస్వామి క్రికెట్ టోర్నీ

కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి మెమోరియల్ ఉమ్మడి జిల్లా రెండు రోజుల క్రికెట్​ టోర్నమెంట్ గురువారం ఇందూర్ గడ్డపై ప్రారంభం కానుంది. నగరంలోని గిరిరాజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో 9 గంటలకు మొదలయ్యే పోటీల్లో నిజామాబాద్​ నుంచి రెండు జట్లు, కామారెడ్డి జిల్లా నుంచి రెండు జట్లు పాల్గొంటాయి.