ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ దే పై చేయి
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టులు తమ పట్టు చూపించారు. సీపీఐ, సీపీఎం పార్టీలు కలిసి 33 స్థానాల్లో గెలిచారు. కమ్యూనిస్టుల కంచుకోట సూర్యాపేట జిల్లాలో 10 మంది సర్పంచులు, 8మంది ఉపసర్పంచులు,113వార్డులు గెలిచారు.