ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంలో ఆ ఏడు మెటీరియల్స్ పై ఉత్కంఠ!

ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(ఎఫ్ఎస్ఎల్) అగ్ని ప్రమాదంలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన ఏడు టెక్నికల్ ఎవిడెన్స్(మెటీరియల్ ఆబ్జెక్ట్స్) పాక్షికంగా ధ్వంసమైన నేపథ్యంలో సిట్ అధికారులు అప్రమత్తమయ్యారు.