ఎమ్మెల్యే కొడుకు పెళ్లి విందు.. 100 మంది వంటవాళ్లు.. 30 వేల మంది అతిథులు

MLA Son Wedding Reception: మధ్యప్రదేశ్‌లోని సాంచీ ఎమ్మెల్యే ప్రభు రామ్‌ చౌధరీ తన కుమారుడి వివాహ విందు కోసం 8 ఎకరాల విస్తీర్ణంలో వేదికను ఏర్పాటు చేశారు. 30 వేల మంది అతిథులు హాజరైన ఈ వేడుకలో వెయ్యి మంది వంటవాళ్లు దేశ, విదేశ వంటకాలను సిద్ధం చేశారు. రాజస్థాన్‌ కళాకారులు సంగీతంతో అలరించారు. ఈ వేడుకకు కేంద్ర మంత్రులతో పాటు.. ఇతర రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు.