ఏఐపై పట్టు సాధిస్తేనే భవిష్యత్..సోషల్ మీడియాను పక్కనబెట్టి లక్ష్యం వైపు సాగాలి: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు సాంకేతికతపై పట్టు సాధించాలని, అప్పుడే ఈ పోటీ ప్రపంచంలో రాణించగలరని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనే తుఫాను ముంచుకొస్తోందని, దాన్ని ఎదుర్కోవాలంటే విద్యార్థులు ఇప్పుడే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.