ఏపీకి భారీగా పెట్టుబడులు.. ఏకంగా రూ.రూ.11,157 కోట్లు, ఆ జిల్లాలో రిలయన్స్ ప్లాంట్

AP Food Processing Sector Investments Rs 11157 Crore: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చాక పెట్టుబడుల ప్రవాహం మొదలైంది. ఆహారశుద్ధి రంగంలో రూ.11,157 కోట్ల ప్రతిపాదనలు రాగా, ఏడు ప్రాజెక్టులకు రూ.4,141 కోట్లు ఆమోదం పొందింది. కర్నూలులో రిలయన్స్ రూ.1,622 కోట్లతో కూల్ డ్రింక్స్ పరిశ్రమను ఏర్పాటు చేస్తోంది. స్నేహా ఫామ్స్, మదర్ డెయిరీ వంటి సంస్థలు రూ.2,500 కోట్లకు పైగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా వేల మందికి ఉపాధి లభిస్తుంది.