ఏపీలో ఎకరా 99 పైసలకు ఇవ్వడం మంచిదే.. కాకపోతే మంత్రి లోకేష్ ఇలా చేస్తే బావుంటుంది: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy On Visakhapatnam Google Data Center: విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన జరిగింది. అలాగే రెండు రోజుల క్రితం ఏపీ ప్రభుత్వం ఇన్ఫోసిస్‌కు విశాఖపట్నంలో ఎకరా 99 పైసలకే కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ అంశాలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. తక్కువ ధరకు భూములు ఇవ్వడంపై ఎలాంటి అభ్యంతరం లేదంటూనే ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌కు కొన్నిసూచనలు చేశారు. ఈ అంశాలపై విజయసాయిరెడ్డి ఏమన్నారంటే..