ఏపీలో పింఛన్‌లకు ఎన్ని వేల కోట్లు ఖర్చు చేశారో తెలుసా.. ఆ పథకానికి ఏకంగా రూ.10వేల కోట్లు

AP Govt Rs 50 Thousand Crores For Pensions Only: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ తో పాటు ఎన్నో సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసింది. రైతు భరోసా, తల్లికి వందనం, స్త్రీ శక్తి వంటి పథకాలతో పాటు ఉద్యోగాల భర్తీ, పెట్టుబడుల ఆకర్షణ, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం గణనీయమైన పురోగతి సాధించింది. ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేలా అనేక కార్యక్రమాలు చేపట్టారు.