ఏపీలో ప్రతి మూడు బాటిళ్లలో ఒకటి కల్తీ మందే.. తయారు చేస్తున్నది టీడీపీ వాళ్లే : వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ లిక్కర్‌పై సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు గుప్పించారు. నకిలీ లిక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నట్టున్నారని వ్యాఖ్యానించారు.
అక్టోబర్ 5, 2025
1