ఏపీలో 25 థీమాటిక్ సర్క్యూట్లు.. పెద్ద ప్లానే.!

రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా 25 థీమాటిక్ సర్క్యూట్లు ఏర్పాటు చేయనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రెండేళ్లలో పర్యాటకం, సాంస్కృతిక శాఖలలో జరిగిన అభివృద్ధిపై విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా థీమాటిక్ సర్క్యూట్ల ఏర్పాటు, ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రాలుగా ఏపీలోని ప్రాంతాలు, సినీ ఇండస్ట్రీ కోసం తీసుకున్న నిర్ణయాలను మంత్రి కందుల దుర్గేష్ వివరించారు.