ఏపీ సచివాలయంలో లెదర్ ఉత్పత్తుల అవుట్‌లెట్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నాణ్యమైన లెదర్ ఉత్పత్తుల అమ్మకాల కోసం కొత్త ‘లిడ్‌క్యాప్’ అవుట్‌లెట్‌ను మంత్రులు ప్రారంభించారు. ఉద్యోగులకు 10 శాతం డిస్కౌంట్‌తో పాటు యువతకు ఉపాధి కల్పించడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు.