'ఏమి మాయ ప్రేమలోన': కేరళ బ్యాక్‌డ్రాప్‌లో స్వచ్ఛమైన ప్రేమకథ!

అకీ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై రూపొందిన 'ఏమి మాయ ప్రేమలోన' మ్యూజికల్ ఫిల్మ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం పాటగా కాకుండా, ఒక లఘు ప్రేమకథా చిత్రంగా పది నిమిషాల నిడివితో దసరా కానుకగా యూట్యూబ్‌లో విడుదలైన ఈ ఆల్బమ్, అనూహ్యమైన స్పందనతో దూసుకుపోతోంది.