ఏలూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని నలుగురు మృతి

ఆంధ్రప్రదేశ్‏లోని ఏలూరు జిల్లా ఉంగటూరు మండలంలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. చేబ్రోలు స్టేషన్ సమీపంలో చర్లపల్లి-షాలిమార్ రైలు ఢీకొని నలుగురు మృతి చెందారు.