ఏసీబీ వలలో ఓయూ డీఈ..రెండు నెలల్లో రిటైర్మెంట్.. రూ.11 వేలకు కక్కుర్తి

రెండు నెలల్లో రిటైర్​మెంట్​ కానున్న ఓయూ డీఈ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఓయూ బిల్డింగ్​ డివిజన్​ సిటీ రేంజ్​‌‌‌‌‌‌‌‌యూనిట్​లో రాకొండ శ్రీనివాసులు డిప్యూటీ ఇంజినీర్​గా పనిచేస్తున్నాడు