ఐఎండీ వెదర్ రిపోర్ట్ : ఏపీ, తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు - మూసీ పరివాహక ప్రాంతాలకు అలర్ట్..!
తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. మరికొన్ని రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది.
