ఐటీ హబ్‌గా ఏపీని మార్చిన విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు: హోంమంత్రి అనిత

తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న వార్షిక పండగ ‘మహానాడు’ మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి అనిత.. సీఎం చంద్రబాబు విజనరీ గురించి గొప్పగా కొనియాడారు.