ఐదేండ్లుకాపు కాసి..ఆరుసార్లు విఫలమై..పక్కా ప్లాన్ తో మధు మర్డర్..సూర్యాపేటలోBRS లీడర్మధు హత్య

సూర్యాపేట, వెలుగు : ఇరవై ఏండ్ల కింద జరిగిన ఓ హత్యకు ప్రతీకారంగానే సూర్యాపేటలో బీఆర్‌ఎస్ నాయకుడు మధు హత్య జరిగినట్లు ఎస్పీ నర్సింహ చెప్పారు. ఐదేండ్లు కాపుకాసిన నిందితులు.. ఆరు సార్లు విఫలమై.. చివరకు పక్కా ప్లాన్‌తో హత్య చేశారని వెల్లడించారు.