బిడ్డపై అఘాయిత్యం.. తండ్రికి 20 ఏండ్ల జైలు శిక్ష
చేవెళ్ల, వెలుగు: సొంత కుమార్తెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి ఎల్బీనగర్లోని ప్రత్యేక పోక్సో కోర్టు 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. షాబాద్ సీఐ కాంతారెడ్డి వివరాల ప్రకారం