ఐరోపాలోనే ఎత్తైన ఆలయం..జర్మనీ రాజధాని బెర్లిన్‌‌లో నిర్మాణం

జర్మనీ రాజధాని బెర్లిన్‌‌లో నూతనంగా నిర్మించిన గణేశ్‌‌ ఆలయం యూరప్‌‌లోనే అత్యంత ఎత్తైన హిందూ టెంపుల్‌‌గా గుర్తింపు పొందింది. బెర్లిన్‌‌లోని న్యూకోల్న్ ప్రాంతంలోని హాసెన్‌‌హైడే పార్కు సమీపంలో నిర్మించిన ఈ ఆలయ గోపురం ఎత్తు 17 మీటర్లు. 2005 సెప్టెంబర్ 24న ప్రారంభమైన నిర్మాణ పనులు పూర్తికావడానికి 21 సంవత్సరాలు పట్