ఓపెన్ వర్సిటీ స్టూడెంట్స్ కు నైపుణ్య శిక్షణ..ఉచిత భోజనం, వసతి ఏర్పాట్లు

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ ద్వారా ఉచిత నైపుణ్య శిక్షణ అందించనున్నట్లు వర్సిటీ విద్యార్థి సేవా విభాగ డైరెక్టర్ డాక్టర్ ఎల్.ఎస్.ఎస్.బి. వెంకటేశ్వర్లు తెలిపారు