ఓరీ దేవుడా.. ఆ ముగ్గురి లాస్ట్ 10 ఇన్నింగ్స్ రన్స్ ఇవేనా?.. వాళ్ల కంటే సంజూనే బెటర్!

Sanju Samson: ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలో.. సంజూ శాంసన్‌ను తుది జట్టు నుంచి పక్కన పెట్టడంపై సోషల్ మీడియాలో సెలెక్టర్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున యుద్ధం నడుస్తోంది.