ప్రియుడితో పెళ్లి.. కుమార్తె కాళ్లపైపడి ప్రాధేయపడిన తల్లిదండ్రులు.. కన్నీళ్లు పెట్టించే దృశ్యం

తమ కుమార్తె ఓ యువకుడ్ని ప్రేమించిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మందలించారు. బుద్దిగా చదువుకోవాలని ఆమెకు హితబోధ చేశారు. కానీ, ఆమె మాత్రం వీటిని చెవికెక్కించుకోలేదు. తమ ప్రేమకు అడ్డు చెబుతున్నారని భావించిన ఆమె.. ఇంటిలో నుంచి వెళ్లిపోయింది. ప్రియుడ్ని పెళ్లాడి తమకు తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. దీంతో తల్లిదండ్రులను వారు పిలిపించగా.. తమతో రావాలని కాళ్లపై పడి కన్నీళ్లు పెట్టుకున్నా యువతి మాత్రం ప్రేమికుడే కావాలని చెప్పింది.