'కాక్రోచ్ జనతా పార్టీ'కి ఊరట.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం
సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) ఆన్లైన్ క్యాంపెయిన్లపై సీబీఐ (CBI) విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు...