కక్షిదారులకు సత్వర న్యాయం అందాలి : జస్టిస్ శ్రావణ్ కుమార్

కక్షిదారులకు సత్వర న్యాయం అందించి రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని హైకోర్టు న్యాయమూర్తి, మహబూబ్ నగర్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ ఎన్వీ శ్రావణ్ కుమార్ కోరారు.