కాంగ్రెస్‌ను గద్దె దించే శక్తి బీఆర్ఎస్‌కు మాత్రమే ఉంది...700 వార్డుల్లో బీఆర్ఎస్ అద్భుత విజయం: మాజీమంత్రి హరీశ్ రావు

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు.700 పైగా స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపు కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనకు నిలువుటద్దం అని అన్నారు. రేవంత్ ప్రభుత్వం పట్ల రోజురోజుకూ పెరుగుతున్న ప్రజావ్యతిరేకతకు నిలువెత్తు నిదర్శనంగా అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ అక్రమాలు, దౌర్జన్యాలకు ఎదురొడ్డి కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా గెలిచి సత్తా చాటిన BRS పార్టీ నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అరాచక, అప్రజాస్వామిక విధానాలకు తగిన రీతిలో బుద్ధి చెబుతూ, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన గులాబీ నాయకులు, కష్టపడిన కార్యకర్తలు, సోషల్ మీడియా సైనికులందరికీ మాజీమంత్రి హరీశ్ రావు అభినందనలు తెలియజేశారు., News News, Times Now Telugu