కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కేంద్రం కుట్రలు : మంత్రి జూపల్లి కృష్ణారావు

దేశం కోసం త్యాగాలకు పాల్పడిన గాంధీ కుటుంబంపై బీజేపీ కుట్రలు పన్నుతూ, కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబంపై తప్పుడు కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు.