కాంగ్రెస్ ప్రభుత్వం ఆ చట్టం తీసుకొస్తే సంపూర్ణంగా మద్దతిస్తాం: బీఆర్ఎస్ ప్రకటన
అభయహస్తం డిక్లరేషన్(Abhayahastam Declaration)లో గిగ్, ప్లాట్‌ఫారమ్ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే రేవంత్ సర్కార్ అమలు చేయాలని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) డిమాండ్ చేశారు.
