కాంగ్రెస్‌ సభ్యత్వం తీసుకో.. ఆలోచిస్తాం...‌‌‌హరీశ్‌ మంత్రి పదవి అడగడంపై జగ్గారెడ్డి ఫైర్‌‌

మూడు నెలలు మంత్రి పదవి ఇస్తే చాలు కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపేర్లు పూర్తి చేసి ఇస్తానని హరీశ్ రావు అనడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు.