కేజీ రోడ్డు మీదుగా కన్నడ భక్తులు

నాగార్జునసాగర్‌-శ్రీశైలం అభయారణ్యం పరిధిలో జరుగుతున్న అఖిల భారత పులుల లెక్కింపు ప్రక్రియ వల్ల శ్రీశైలానికి కన్నడ పాదయాత్రికులు కర్నూలు - గుంటూరు జాతీయ రహదారి మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.