కేటీఆర్, హరీశ్ మధ్య ఆధిపత్య పోరు...వాళ్లిద్దరి మాటలను జనం నమ్మరు: మంత్రి వివేక్ వెంకటస్వామి
బీఆర్ఎస్లో కేటీఆర్ కన్నా తాను ఎక్కడ వెనుకబడిపోతానేమోననే భయంతో హరీశ్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు.