కోటీశ్వరుడి వింత జీవితం: ఏడాదికి రూ.2 కోట్లు సంపాదిస్తున్నా.. స్వీపర్‌ ఉద్యోగం, ఎందుకంటే?

టోక్యోలో నివాసం ఉంటున్న 56 ఏళ్ల కోయిచి మత్సుబారా జీవిత విధానం అనేక మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అద్దెల ద్వారా, పెట్టుబడుల ద్వారా ఆయన ఏడాదికి 30 మిలియన్ యెన్లకు పైగా (సుమారు రూ.1.83 కోట్లు) సంపాదిస్తున్నారు. ఇంత భారీ ఆదాయం ఉన్నప్పటికీ.. ఆయన ఓ నివాస భవనంలో స్వీపర్‌గా, వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. సాధారణంగా ఆర్థికంగా స్థిరపడిన వ్యక్తులు శారీరక శ్రమతో కూడిన ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడరు. కానీ మత్సుబారా ఇలాంటి పని చేస్తుండడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. మరి ఆయన ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.