కోటి తలంబ్రాల జ్ఞాన యజ్ఞం షురూ..వరి విత్తనాలకు రైతుల ప్రత్యేక పూజలు
భద్రాచలం, వెలుగు: ‘ఒడ్లు వలుపు రాముని పిలుపు’ పేరుతో నిర్వహిస్తున్న 16వ కోటి తలంబ్రాల జ్ఞాన యజ్ఞం మంగళవారం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమైంది.