కొత్తపల్లి; డిఫెన్స్ ఉద్యోగాల సాధనలో 'సాన్వి' విద్యార్థులు

డిఫెన్స్ ఉద్యోగాలపై తెలంగాణ విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారని, ఇంజనీరింగ్,మెడిసిన్ కోర్సులకు సమాంతరంగా యువత యూనిఫామ్ ఉద్యోగాలపై ఆసక్తి చూపుతున్నారని సాన్వి డిఫెన్స్, జూనియర్ కాలేజ్ చైర్మన్ ఎర్రంశెట్టి మునీందర్ అన్నారు.