కొత్త సంవత్సరం వేడుకల్లో మస్తు తిన్నరు..బిర్యానీయే కింగ్!

నూతన సంవత్సర ఉత్సవాల్లో మన బిర్యానీ కింగ్ గా నిలిచింది. నిన్న రాత్రి 7.30 గంటలు దాటకముందే దేశవ్యాప్తంగా 2,18,993 బిర్యానీ ఆర్డర్లు వచ్చాయి.