కుందనపల్లి, పెద్దంపేట వద్ద రైల్వే అండర్బ్రిడ్జిలను నిర్మించాలి
రామగుండం నియోజకవర్గ పరిధిలోని కుందనపల్లి ఎల్సీ గేట్నెంబర్49, పెద్దంపేట గేట్నెంబర్ 51తో పాటు మల్యాలపల్లి, బద్రిపల్లి వద్ద రైల్వే అండర్ బ్రిడ్జిలను త్వరితగతిన నిర్మించాలని దక్షిణమధ్య రైల్వే యూజర్స్ కమిటీ మెంబర్ అనుమాస శ్రీనివాస్ కోరారు.
ఏప్రిల్ 29, 2026
1