కేంద్రంపై భగ్గుమన్న కార్మిక లోకం

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం చేపట్టిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. కార్మిక వర్గాన్ని కట్టుబానిసగా మార్చేందుకు కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ కార్మికులు కదంతొక్కారు.