కేంద్రం నోటీసులు.. ఎక్స్ వేదికగా స్పందించిన వాట్సాప్..

వాట్సాప్‌లో ప్రవేశపెట్టబోతున్న యూజర్‌నేమ్‌ ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసిన ఆందోళనల నేపథ్యంలో మెటా సంస్థకు చెందిన వాట్సాప్‌ కీలక వివరణ ఇచ్చింది. ప్రస్తుతం యూజర్‌నేమ్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాలేదని, వినియోగదారులు తమకు నచ్చిన యూజర్‌నేమ్‌ను ముందస్తుగా రిజర్వ్‌ చేసుకునే అవకాశం మాత్రమే కల్పించామని స్పష్టం చేసింది.