కేంద్ర విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాల్సిందే..ఇందిరాపార్క్ వద్ద నిరసన సభలో సీజేపీ డిమాండ్

నీట్ ఎగ్జామ్‌ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) డిమాండ్ చేసింది. దేశంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి, అక్రమాలకు తావులేకుండా పటిష్టం చేయాలని కోరింది.