కొమ్ము.. కోయ నృత్యాలు వీరుల విల్లు, బాణం..ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయ స్వాగత తోరణాలు

మేడారం జంక్షన్లు కొత్త అందాలను అద్దుకుంటున్నాయి. ఆదివాసీల జీవనశైలి, సంస్కృతి, వన సంపద, వన్య ప్రాణుల బొమ్మలతో కనువిందు చేసేలా రూపుదిద్దుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మేడారంలో మాస్టర్‌ప్లాన్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనులు చేపట్టగా..