కమ్యూనిస్టులు ఐక్యంగా ఉంటేనే బలమైన శక్తి : మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి

కమ్యూనిస్ట్ పార్టీలు ఐక్యంగా ఉంటేనే బలమైన శక్తి మారొచ్చని సీపీఐ జాతీయ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. సోమవారం కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డిభవన్‌లో సీపీఐ జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సభ్యులు, గ్రామ శాఖ కార్యదర్శుల జాయింట్ మీటింగ్ జరిగింది.