కామారెడ్డిలో మైకులు బంద్.. ప్రచారం ముగిసింది..ప్రలోభాలు షురూ

మున్సిపల్​ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ముగిసింది.  వారం రోజులుగా వార్డుల్లో విస్తృతంగా ప్రచారం చేసిన అభ్యర్థులు  పోలింగ్​కు కొన్ని గంటల ముందు ఓటర్లను ఆకర్షించేందుకు చివరి ప్రయత్నాలపై ఫోకస్​ పెట్టారు. కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్​కుంద మున్సిపాలిటీలు ఉన్నాయి