కామారెడ్డిలో 387 కిలోలు సీజ్.. పనసపండ్ల వ్యాన్ లో అక్రమంగా తరలింపు

కామారెడ్డి/కామారెడ్డి టౌన్, వెలుగు: పనస పండ్ల మాటున వ్యాన్లో అక్రమంగా భారీ మొత్తంలో తరలిస్తున్న గంజాయిని కామారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 387 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోగా, దీని విలువ రూ.1.93 కోట్లు ఉంటుందని తెలిపారు.