కొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల కిటకిట

కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. ఉదయం నుంచే భక్తులు మల్లన్నకు బోనం సమర్పించి పట్నాలు వేసి మొక్కులు చెల్లించారు.