క్యాసినో మాయ.. అప్పుల తిప్పలు.. యాదాద్రి టూ గోవా..

యాదాద్రి జిల్లా నుంచి గోవా వెళ్లి క్యాసినో ఆడుతూ కొంత మంది రూ. లక్షల్లో పోగొట్టుకుంటున్నారు. ఆన్ లైన్ జూదానికి అలవాటు పడ్డ వారిని ఏజెంట్లు గోవా తీసుకెళ్లి మరీ క్యాసినో ఆడిస్తున్నారు.