కారుతో పాటు యువకుడు జలసమాధి..కరీంనగర్ లో మిస్టరీగా మారిన రాజు మరణం .?

సంగెం రాజు అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో కారుతో సహా బావిలో పడిపోయినట్లు గుర్తించి మృత దేహాన్ని బయటకు తీశారు. మానకొండూరు మండలం వేగురుపల్లి దగ్గర బావిలోంచి కారును బయటకు తీసేందుకు పోలీసులు, ఫైర్స్ సిబ్బంది, రెస్క్యూ టీం దాదాపు 14 గంటల పాటు శ్రమించారు.