కరీంనగర్ పోలింగ్ బూత్ వద్ద పోలీసుల లాఠీఛార్జ్.. బిఆర్ఎస్ దొంగ ఓట్లు వెస్తుందని బిజెపి నిరసన..

కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యాలయంలోని పోలింగ్ బూత్ వద్ద పోలీసుల లాఠీచార్జ్ చోటుచేసుకుంది. టిఆర్ఎస్ నేతలు దొంగ ఓట్లు వేస్తున్నారని అడ్డుకోడానికి వెళ్తే తమ పైన పోలీసులు దాడి చేశారని ఆరోపిస్తు బిజెపి కార్యకర్తలు నిరసనకు దిగారు.