కరూర్ తొక్కిసలాటలో 41 మంది మృతి.. ఎన్నికల వేళ విజయ్ సంచలన నిర్ణయం

కరూర్‌ తొక్కిసలాట ఘటనలో 41 మంది దుర్మరణం పాలైన నేపథ్యంలో టీవీకే చీఫ్ విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న రాష్ట్రవ్యాప్త పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈ ఘోర దుర్ఘటన కారణంగా విజయ్‌ సహా టీవీకే నేతలపై పలు కేసులు నమోదు చేశారు. ఇక ఇప్పటికే మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన విజయ్.. తొక్కిసలాట ఘటనపై భావోద్వేగ వీడియో విడుదల చేశారు. మరోవైపు.. డీఎంకే సర్కార్‌పై విజయ్ సంచలన విమర్శలు చేశారు.