కురవి వీరన్న ఆలయానికి భారీగా ఆదాయం

కురవి భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన తలనీలాలు, కొబ్బరి ముక్కలకు నిర్వహించిన వేలంలో భారీగా ఆదాయం సమకూరినట్టు ఆలయ ఈవో సత్యనారాయణ తెలిపారు.