కోల్కతాలో గోదాం కూలి ముగ్గురు సజీవ సమాధి.. తారాతలా ప్రాంతంలోని బ్రేస్ బ్రిడ్జి సమీపంలో ఘటన

బెంగాల్ ​రాజధాని కోల్‌‌‌‌కతాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తారాతలా ప్రాంతంలోని బ్రేస్ బ్రిడ్జ్ సమీపంలో ఉన్న ట్రాన్స్‌‌‌‌పోర్ట్ డిపో రోడ్‌‌‌‌లో బుధవారం మధ్యాహ్నం నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల గోదాం కుప్పకూలింది.